Central Minister Kishan reddy : పరేడ్ గ్రౌండ్స్ సభ కోసం తెలంగాణ ఎదురుచూస్తోంది | ABP Desam

2022-07-01 2

Prime Minister Narendra Modi హైదరాబాద్ లో పర్యటిస్తుంటే TRS కు ఎందుకంత భయం అని Central Minister Kishan reddy ప్రశ్నించారు. పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించబోయే ప్రధాని మోదీ బహిరంగ సభ కోసం తెలంగాణ ఆసక్తిగా ఎదురుచూస్తోందన్నారు. ఫ్లెక్సీలతో ప్రధానిపై విష ప్రచారం చేస్తూ దిగజారాల్సిన పరిస్థితిలో టీఆర్ఎస్ ఉందని విమర్శించారు కిషన్ రెడ్డి

Videos similaires